Ronanky Events Palakollu

Political Party


YSR Congress Party's goal is to ensure that, in the long run, every citizen is adequately empowered to lead a decent life with dignity and self respect without having to depend either on the Government or others for any of their requirements.more info at http://ysrcongress.com/

2:12
పాలకొల్లు బ్రాడీపేట ఒకటవ వార్డు ప్రజా సమస్యలు పై పోరాడుతున్న మన మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీ యడ్ల తాతాజీ గారు .. కలుషిత నీరు గురించి స్థానికుల వివరణ.. సమస్య పై ప్రశ్నించటం తప్పా ? మన దివంగత నేత #వైఎస్సార్ గారి ఇచ్చిన ఇళ్ళ స్థలాల గురించి ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న మాఫియా ని ప్రజలకు వివరించటం తప్పా ? డ్రైనేజీ వ్యవస్థ గురించి అడగటం , డ్రైనేజీ నిర్మాణం జరిగినప్పుడు అధికార పార్టీ వారికి ఒకలా సామాన్యుడు కి ఒకలా జరిగిన తీరు . జోహార్ వైయస్ఆర్ .... సంక్షేమ పథకాల దేవుడు మా #రాజన్న ఒక్కసారి మా ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్మెంట్ మరియు 108 .. గుర్తు చేసుకోండి. ఇలాంటివి ప్రశ్నించినందుకు ... తాతాజీ గారి పై తెలుగు తమ్ముళ్లు ఎదురు దాడి...
8 months ago
1:45
HBD #BOSS
2 years ago